అగ్నిహోత్రం సర్వదేవతలకు నోరు వంటిది. యజ్ఞం వలన ఈ లోకానికి చాలా ఉపయోగం జరుగుతుంది.