నా దృష్టిలో కొత్త సంవత్సరం ఆంటే పాత దరిద్రాలు పోయి కొత్త దరిద్రాలు రావడమే 🙏👍
41:10
ఒంటరిగా బ్రతకడం నేర్చుకో ఎందుకంటే మనుషులు సమాధి వరకే వస్తారు సమాధిలోకి కాదు 💯💯💯🙏
59:54
బీడీ తాగితే పొగ వస్తది కానీ పొగ తాగితే బీడీ రాదు 😂😂😂😛
1:05:54
Hi
57:13
ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు నాలొ అలజడి రేపిందీ నీ చిరునవ్వు 🎶🎶🎶
5:57
మనీ 💴💵💵 అనేది మనిషికి అవసరం మాత్రమే కానీ మరియదా మనిషికి ప్రాణం ఆంటే ఎక్కువ 💯💯💯💯
37:44
బియ్యం రుబ్బితే పిండి వస్తుంది కానీ పిండి రుబ్బితే బియ్యం రావు 😂😂
53:02
నేను చనిపోయాక తను వస్తే తనతో చెప్పండి ఇప్పుడే ని జ్ఞాపకాలు మర్చిపోయి పడుకున్నాడని🤕🤕
2:03:56