అమ్మవారి పాదాలు,పద్మం తో కూడిన ముగ్గును వేసి గడపను అలంకరించుకుంటే రాబోయే పండుగలకు కలకలలాడుతూ ఉంటుంది