జీరా రైస్. 5 నిముషాల్లో చాలా ఈజీగా, రుచిగా చేసిన ఈ రైస్ ను మీరు తప్పకుండ రుచి చూడండి. భలే ఉంటుంది.