ఈరోజు సాయంత్రం రెండు పెద్ద పారం కోళ్లు తెచ్చి కూర వండి పులావ్ చేశాను అందరం చాలా హ్యాపీ గా తిన్నాము 😋